వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. "జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడనే భయం చంద్రబాబుని పట్టుకుంది" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలపై వైఎస్సార్సీపీ ధీమా, టీడీపీ ఆందోళన గురించి అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. <br />#YSRCP #AmbatiRambabu #Chandrababu #JaganMohanReddy #APPolitics #YSJagan #TDP #AndhraPolitics #AsianetNewsTelugu <br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️